Categories

బాలీవుడ్ మెగాస్టార్ ప్రియాంక చోప్రా ఫార్చ్యూన్ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్ ఉమెన్ జాబితాలో పేరు సంపాదించింది.ఇప్పటికే ఈమెకు హయ్యస్ట్ పెయిర్ యాక్టర్ గా గుర్తింపు ఉంది. 2006 నుంచి యూనిసెఫ్ తో కలిసి పని చేస్తోంది. ఆమె నెలకొల్పిన నేమ్ సేక్ పౌండేషన్ నిరుపేద భారతీయ పిల్లలకు కు సహాయం చేస్తుంది. పర్పుల్ పెబుల్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు కూడా.