చిత్రలహరి, పాగల్, ధమ్కీ వంటి సినిమాల్లో నటించిన నివేత పేతురాజ్ ప్రొఫెషనల్ కార్ రేసర్ కూడా. 2017 నుంచి ఛాలెంజర్ స్పోర్ట్స్ కారు కొని రేసింగ్ ప్రాక్టీస్ చేసింది.క్రమంగా ఫార్ములా వన్ రేసింగ్ పైన పట్టు సాధించింది. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎఫ్1 కార్ రేసర్ చక్కగా బ్యాడ్మింటన్ ఆడుతుంది. మధురై లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో మిక్స్డ్  డబల్ కేటగిరిలో కప్ సాధించింది నివేతా తెరపైన నటనే కాదు ఇన్ని టాలెంట్స్  ఉండటంపై సర్వత్ర ఆమె పైన ప్రశంసల జల్లు కురుస్తోంది.

Leave a comment