Categories
నిల్వ పచ్చళ్ళు ఇష్టం అయితే వాటిని చట్నీలు,కూరలు పప్పు,పెరుగులో నంజు కొండి కానీ విడిగా తినకండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఊరగాయల్లో ఉప్పు కారం,నూనె వంటివి కలిపి వుంటాయి. ఆయా కాయల్లో వుండే కాసినో కుసినో పోషక విలువలు ఉంటాయి. కానీ అధిక మొత్తంలో ఉండే నూనె,కారం మొదలైన వాటివల్ల జీర్ణ కోశానికి నష్టం కలుగుతోంది అంటారు. ఉప్పు కారం తక్కువగా వేసి కొద్దిపాటి నూనెతో తాలింపు వేసిన రోటి పచ్చళ్ళు పర్లేదు కానీ ఊబకాయలు కాస్త తక్కువగానే తినండి అంటున్నారు.
ReplyForward
|