Categories
టీన్ ఆఫ్ బుక్స్ అన్న పేరు వచ్చింది సోవిస్ అనే ఊరికి బ్రిటన్ లోని నెల్స్, ఇంగ్లాండ్ సరిహద్దుల్లో ఉన్న ఈ ఊర్లో ఏ ఇంటి ముందైనా షాప్ ఉంటుంది. తక్కువ ధరకే పుస్తకాలు దొరుకుతాయి అమ్మేందుకు ఎవరు ఉండరు కావలసిన బుక్కు తీసుకొని డబ్బు అక్కడే డబ్బా లో వేయాలి వీటిని హానెస్టీ బుక్ షాప్ అంటున్నారు ప్రపంచంలో మొట్టమొదటి బుక్ టీన్ ఇది.