Categories

శక్తివంతమైన హస్కీ గళంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నేపథ్య గాయని ఉషా ఉతుప్ ఆమెను క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ గా పిలుస్తారు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం తో సహా పలు భారతీయ భాషలలో 1500 పాటలు పాడారు ఉషా. 2011 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను అనేక అవార్డులు ప్రశంసలు పొందారు. తాజాగా ఆమెను పద్మభూషణ్ వరించింది.