Categories

పూజ పునస్కారాలలో రాగి వెండి పాత్రలు వాడతారు . ఈ లోహాలకు ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలే వాటి పూజా అర్హత ఇచ్చాయి. పాత కాలంలో ఇంట్లో వాడకం కోసం రాగి ఇత్తడి వస్తువులే ఉండేవి. రాగి శరీరానికి అవసరం అయిన డ్రెస్ ఎలిమెంటిగా పూర్వికులు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో,రాగి వాడకం వల్ల 12 ప్రయోజనాలు గుర్తించారు ఎసిడిటీ,అజీర్ణం, అధిక బరువు,గుండె జబ్బులు కాన్సర్ నిరోధక సామర్థ్యం,డయేరియా కామెర్ల రానివ్వకుండా చూడటం కామెర్లు,థైరాయిడ్ గ్రంధి పనితీరు,ఆర్థరైటిస్,రక్తహీనత,