మిసెస్ బెక్టర్ సంస్థ స్థాపించిన రజినీ బెక్టర్ పద్మశ్రీ లభించింది. రజినీ లాహోర్ లో పుట్టి పెరిగారు. దేశ విభిజన తర్వాత ఆమె కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది. డిగ్రీ పూర్తి చేసిన రజనీ కుకీలు, ఐస్ క్రీమ్ ల తయారీ లో శిక్షణపొందారు. 1978 నుంచి ఆమె దాన్ని బిజినెస్ గా వృద్ధి చేశారు. కొన్నేళ్ళకే ఆ ఉత్పత్తులు ఉత్తర బారతావణి లో ప్రత్యేకత చాటాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్ లోకి అడుగుపెట్టిన మెక్ డోనాల్డ్,కాడ్ బరీ,సన్ ఫీస్ట్ వంటి సంస్థలకు భాగ స్వామిగా మారటం తో 2006 నాటికే వందకోట్ల టర్నోవర్ అందుకొంటోంది సంస్థ.

Leave a comment