Categories
మొత్తగా రుబ్బిన ఆకు పచ్చని గోరింటాకు అరచేతిలో పెట్టుకోంటే ఎర్రగా పండటం ఇప్పటి వరకు మన అనుభవం, వాస్తం కూడా. కానీ ప్రకృతిలోని అన్ని రంగులు గోరింటాకు లా మార్చేసే మల్టీ కలర్ గ్లిట్టర్ మెహాందీ వచ్చేసింది. చీరె రంగులలకు మ్యాచ్ అయ్యేలా కోన్ లో అరబిక్ డిజైన్ వేపసుకోని ఏ ఫంక్షన్ కు వెళ్ళి వచ్చాక, కొబ్బరి నూనె తోనో నెయిల్ పాలిష్ రిమూవర్ తోనో దీన్ని తుడిచి వేసుకోంటే పోతుంది.ఎన్ని రంగుల్లో ఈ గ్లిట్టర్ మెహాంది లో వస్తున్నాయి. కట్టుకోనే చీరెకు మాచింగ్ గా ముందే ఈ గోరింటాకు పెట్టేసుకొని ,ఆరిపోయాక నీళ్ళతో కడిడేస్తే చాలు ఏ పసుపో, ఎరుపో,నీలమో ఏ రంగు వేస్తే ఆ రంగుతో చక్కగా అనిపిస్తుంది. దీన్ని ఒక్క నిమిషంలో పోతుంది.