ఒక రిపోర్టు ప్రకారం ఏడాదికి ఒక వ్యక్తి ఉత్పత్తి చేసే చెత్త 271 కిలోలుగా గుర్తించారు. మన దేశ జనాబా నుంచి పరిశ్రమల నుంచి పోగయ్యే చెత్త ఆరు కోట్ల తన్నులని ఒక అంచనా ప్రపంచంలో అతి ఎక్కువ వ్యర్ధాలను ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా, అమెరికా, భారత వరసగ్గా వున్నాయి. ఈ చెత్త రీసైకిల్ చేయకపోతే మట్టిలో కలిసిపోరు. కూల్ డ్రింక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు బ్యాటరీలు, గాజు వస్తువులు, అల్యూమినియం పాయిల్స్ వంటివి మట్టిలో కలిసిపోవడం దాదాపు అసాధ్యం. ఇలా చేస్తే భూమండలం మొత్తం చెత్తతో నిండిపోతే తర్వాత తరాల పరిస్థిటి ఏమిటి అంటున్నారు శాస్త్రజ్ఞులు అందుకే ఇలాంటి మట్టిలో కలవని వస్తు వాడకం సాద్యమైనంత వరకు తగ్గించామిని కోరుకుంటున్నారు.

Leave a comment