ఉత్తర ప్రదేశ్ లో షామిలీ జిల్లాలో ఉంటారు యాస్మిన్ ఆమె కుటుంబ సభ్యులు పదహారేళ్ళ వయస్సులో ఆమె పైన యాసిడ్ దాడి జరిగింది. చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది సంవత్సరాల తరబడి చికిత్స కొనసాగింది. యాస్మిన్ దూరవిద్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి జామియా హమ్దార్డ్ యూనివర్సిటీ లో నర్సింగ్ చేసింది 2014లో అబ్దుల్ అహ్మద్ సెంటినరీ ఆస్పత్రిలో నర్స్ గా ఉద్యోగం దొరికింది. ఆమె సేవలకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకుంది. యాసిడ్ సర్వైవర్ లను కూడా డిజె bill ఈబిలిటి విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్ట్ పిటిషన్ వేసింది. యాస్మిన్ 2018 డిజెబిలిటీ చట్టంలో సవరణలు చేసి ఆమెను ఎయిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ గా తీసుకున్నారు దేశంలోనే తొలి యాసిడ్ సర్వైవల్ నర్స్ గా రికార్డ్ సాధించింది రోగులకు చక్కని సేవలు అందించినందుకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ తీసుకుంది యాస్మిన్.

Leave a comment