అవార్డ్ ఫంక్షన్స్, ప్రత్యేక సందర్భాలకు సెలబ్రెటీలు ఫ్రింగ్ ఫ్యాషన్ కు జండా ఊపేస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లా తగిలించుకు నడుస్తుంటే ఈ ఫ్రింగ్ లూ చక్కగా ఊగుతాయి డ్రెస్సు చివర్లు దుపట్టా చివరకు, హ్యాండ్ బాగ్ లు ఈ నెల్లా కత్తిరించి వేలాడదీసినట్లు కనిపించడమే ఫ్రింగ్ ఫ్యాషన్ బాలీవుడ్ తారలు ఈ ఫ్రింగ్ ఫ్యాషన్ కు ఫిదా అయ్యారు. ఇదే  ఫ్యాషన్ తో చెవి రింగులు నెక్లెస్ లూ వస్తున్నాయి. ఎప్పటికపుడు కొత్త డిజైన్ వస్తూనే ఉంటాయి కదా. మరి ఇవ్వాల్టి ఫ్యాషన్ ఫ్యాషన్ మాత్రం ఫ్రింగ్ అన్నట్లు చెప్పులు ఫ్రింగ్ లే.

Leave a comment