Categories
చైనీస్ మెడిసిన్ లో పొట్ల కాయను డయాబెటీస్ చికిత్స కోసం వుపయోగిస్తారు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. ఈ ఋతువులో వర్షాలు వస్తు వుండటం నీళ్ళు మారటం తో జ్వరాలు పట్టుకుంటాయి. జ్వరం తగ్గాక నీరసం పోవాలంటే పొట్ల కాయ దివ్య ఔషదం అని అయువేర్వేద వైద్యులు చెప్పుతారు. పోట్లకయలో పిఇచు చాలా ఎక్కువ. జీర్ణ కోశ వృధాల నివారణకు ఆహరం తర్వాత జీర్ణం అయ్యేందుకు పొట్ల కాయ ఎంతో బాగా పనిచేస్తుంది. పొట్లకాయలు అన్ని రకాల ఖనిజ లవణాలు వున్నాయి. ఎన్నో సుక్ష్మ పోషకాలు సమకూర్చే అద్భుత ఆహారం ఇది. యాంటీ బయోటిక్ లాగా పనిచేస్తుంది. కోపాన్ని తగ్గించి శ్వాస వ్యవస్థ పని తీరుకు దోహద పడుతుంది.