నెలకు కొన్ని వేలు సంపాదిస్తే ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అనారోగ్యాలు డాక్టర్ ఫీజులు పోను, ఎదో కాసిని డబ్బు ఫ్రీగా చేతిలో ఆడితే చలనుకుంటాం. కానీ కొందరి సెలబ్రెటీల జీతం వింటే అంత డబ్బు ఏం చేసుకుంటారు అనిపించక మనకు వార్తా పత్రికలు, వార పత్రికలు వివిధ భాషల్లో చానళ్ళు ఎఫ్.ఎం రేడియోలు, డి.టి.హెచ్ సర్వీసులు నడిపే సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కాలేదా మారన్ జీతం 78 కోట్లకు ఎక్కువే. మీడియా రంగంలోనే అత్యధిక జీతం సంపాదిస్తున్న వారిలో కళానిధిమారన్, కావేరిమారన్ తోలిస్దానంలో నిలిచారు. ఈ భార్యాభర్తల జీతం, అత్యధిక శాలరీ తీసుకునే మొదటి పది మంది లిస్టులో వుంది. భారత్ లో అత్యంత సంపన్నుల వరుసలో కళానిధి మారన్ కి 29వ స్ధానం.

Leave a comment