గొప్ప పనులు.సాదించేందుకుగొప్ప వేదికలు కూడా అక్కర్లేదు.ఆస్ట్రేలియా రోవర్ జార్జ్ రోల్ అనుకోకుండా వరల్డ్ రికార్డ్ బద్దల కొట్టేసింది .గత సంవత్సరం జరిగిన వరల్డ్ రోయింగ్ ఛాంపియన్ షిప్ లో రజిత సాధించిన ఆస్ట్రేలియా జట్టు సభ్యురాలు జార్జ్ కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుంది .తాజాగా తన ఇంట్లో తన కనెప్ట్ -2 రోయింగ్ మిషన్ పైన గంట 19 నిముషాల 28.4 సెకండ్లు ప్రాక్టీస్ చేసింది .ఆ సమయంలో ఆమె 21.097 మీటర్ల దూరాన్ని నమోదు చేసింది .ఇలా ఇండోర్ రోయింగ్ లో హాఫ్ మారథాన్ దూరాన్ని ఇంత తక్కువ సమయంలో అధిక మించిన రోవర్ గా ఆమె రికార్డ్ లోకి ఎక్కింది .ఐదేళ్ళ క్రితం అమెరికా రోటర్ ఎస్తర్ తొఫ్ గ్రైన్ గా నెలకొల్పిన ప్రపంచ రికార్డ్ ను 40 సెకండ్ల తేడాతో సవరించింది .సాదించేందుకు
Categories