Categories

సరదాగా చేసిన వీడియోలు మృణాళిని రవి కి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టాయి.పుదుచ్చేరి లో పుట్టిన బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి ఐబిఎం లో ఉద్యోగం సంపాదించింది. చదువు పూర్తయి ఉద్యోగం లో చేరేముందు దొరికిన ఖాళీ సమయంలో టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ లు చేసింది ఆమె చక్కని నవ్వుకు,నటనకు ఫాలోవర్లు వచ్చారు.ఇన్స్టాలో ఆమెను 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఇంకేముంది సినిమా అవకాశాలు వచ్చేశాయి గద్దలకొండ గణేష్ తో తెలుగు లోనూ ఫాన్స్ సంపాందించుకొంది.