Categories
ఏ వేడుక కైనా చిన్నపాటి అలంకరణ తోనే అసలైన కళ కనిపిస్తుంది. బర్తడే పెళ్లి రోజులకు,ట్విసైడ్ ఆర్ట్ తో సరికొత్త థీమ్ లను సృష్టించటం ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తువులు,పక్షులు,పువ్వులు జంతువులు బిల్డింగ్ లు కార్లు ఇలా ఎన్నో వస్తువులను ఈ ట్విసైడ్ ఆర్ట్ లో తీసుకొన్నారు. ఇది 1930 ల నాటి ఆర్ట్. బెలూన్ల తో రకరకాల ఆకారాలు చేయటం . కాలక్రమేగా మారిపోయే ఇదో ఆర్ట్ గా తయారైంది. దీనిలో శిక్షణ ఇచ్చేందుకు పాశ్చాత్య దేశాల్లో ఒక ప్రత్యేక సంస్థలు ఎన్నో ఉన్నాయి. దీన్ని వృత్తిగా తీసుకునే వారిని ట్విస్టర్ లు లేదా బ్లెండర్లు అంటారు. మంచి ఆదాయం కూడా ఉంటుంది. నేర్చుకోవాలనుకుంటే ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి.