Categories
చక్కెరలో చేసిన పదార్థాలు కాఫీ ,టీలో వేసుకోనే చక్కెర వల్ల అనారోగ్యం అని భావించే చాలా మందిలో క్యాలరీ ,ఆర్టిఫియల్ స్వీటనర్లు సన్నగా ఉంచుతాయని అనుకొంటారు. కానీ ఇవే స్థూల కాయం ,రిస్క్ ను మరింత పెంచుతాయి అంటున్నారు అధ్యయనాలు. డైట్ డ్రింక్స్ లో ఉండే తీపి ప్రత్యామ్నాయాలు ,రెస్టారెంట్ లో ఉండే సాబెట్స్ కూడా బరువుతో పాటు డయబటిస్ అవకాశాలను పెంచుతాయి. ఆర్టిఫిషియల్ స్వీటనర్లకు అత్యధిక కొవ్వు స్థాయిలకు గ్లూకోజ్ ఇన్ టాలరెక్స్ కు నడుమగల సంబంధంపైన ఇజ్రాల్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లే రక్తంలో అదనపు చక్కెరలు పెంచుతాయని గుర్తించారు.