Categories
వర్జీనియాకు చెందిన బెట్టినాష్ అనే 82 సంవత్సరాల ఫ్లైట్ అటెండెంట్స్ 60 ఏళ్ళుగా అమెరికాను విమానయాన సంస్థలో ఉద్యోగం చేస్తునే ఉంది. విమానయాన సిబ్బందికి 60 సంవత్సరాలకే రిటైర్ మెంట్. అటెండర్ కు ఈ నిబంధన వర్తించదు కనుక బెట్టినాష్ జాబ్ చేస్తూనే ఉంది. ఫ్లైట్ అటెండెంట్లు కచ్చితమైన బరువు ఉండాలి. కనుక ఆహర నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను కనుక ఈ వయసులో కుడా నాకు అనారోగ్యాలు ఏమి లేవు. ఈ మధ్యనే విమాన సంస్థలకు ఒక ఫంక్షన్ నిర్వహించి బెట్టికి డైమండ్ రింగులు బహూకరించారట.