రుబీనా మజార్ సాఫా స్వచ్చంధ సంస్థ స్థాపించి హైద్రాబాద్ బంజారా హిల్స్ లోని భోళా నగర్ . ఇతర మురికి వాడలకు సంబందించిన వాడికి వృత్తి విద్య,నైపుణ్యాలు భోదిస్తోంది. పొదుపు వైద్యం విద్య పై అవగాహన కల్పిస్తుంది ఈ సంస్థ. ఈ ఎన్జీవో ఇచ్చిన సహకారంతో 150 మంది సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పరు. ఈ సంవత్సరం ఈ సంస్థలో శిక్షణ పొందిన మహిళ లతో బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయించనున్నారు. నిరుపేద మహిళల కు జీవనోపాధి చూపించే దిశగా పనిచేస్తోంది రుబీనా మజార్.

Leave a comment