Categories

వర్షాలు పడటం మొదలయ్యాక ఈ సీజన్ లో ఇమ్యూనిటి స్థాయి తగ్గిపోతుంది. ముక్కు కారడం, శ్వాస సంభందిత సమస్యలు దగ్గు కూడ వస్తు ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. మనదేశంలో ఎన్నో ఔషధగుణాలు కలిగిన హెర్బ్స్ స్పైస్ దొరుకుతాయి. పునరుత్తేజాన్ని ఇచ్చే మాంటీ మైక్రా బియల్ గుణాలున్నా పాణియాలు తాగటం వల్ల ఫలితం ఉంటుంది. ఉసిరి,జామ,కమల,నారింజ, బొప్పాయి పండ్లు తీసుకోచాలి. డ్రై ఫ్రూట్స్ ,ఖర్జురాలు, పీచు,కాల్షీయం,మెగ్నిషియం,ఐరన్,విటమిన్ సీ శక్తి కి మించి ఆధరం. వీటిని తప్పకుండా తినాలి. కాస్తయిన వ్యయామం అవసరం.