ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల పిల్లలతో గడపలేక పోతున్నామనే ఫీలింగ్ చాలా మంది తల్లులకు ఉంటుంది. వాళ్ళకు ఊరటనిచ్చే అధ్యాయనం రిపోర్టు వచ్చింది. ఉద్యోగ జీవితంలో ఆనందంగా ఉన్న తల్లులు పిల్లలతో మరింత సన్నిహింతంగా మెలుగుతారని ఒక రిపోర్ట్. ఉద్యోగినులైన తల్లులు తమ పిల్లలతో మరీ అంత కఠినంగాఉండకుండా వాళ్ళకు కావల్సిన స్వేచ్చ ఇస్తారని దానితో వారి మధ్య బంధం మరింత బలంగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల కోప తాపాన్ని చిరునవ్వుతో భరిస్తారని తమకు పిల్లలతో గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. అందుకోసం రక రకాల మార్గాలను ఎంచుకుంటారు.పిల్లలని మరింత బాధ్యతగా చూసుకుంటారని రిపోర్టు తెలుపుతుంది.

Leave a comment