క్యాన్సర్ బాధితుల కోసం ఎన్నో ఇండో బయోటిక్ పై జెనిక ను ప్రారంభించారు డాక్టర్ నుస్రత్ సంఘమిత్ర ఒడిశా లోని బాలేశ్వర జిల్లా సోరో లోని కజిమొహల్లా లో పుట్టారు. కెమిస్ట్రీ లో పిజీ, ఐఐఎస్ సీ నుంచి పి హెచ్ డి చేశారు. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గేలా సాంకేతికతపై దృష్టి సాధించి. బయో మాలిక్యులర్ నానో యంత్రాలు తయారుచేసింది. ఇవి క్యాన్సర్ ఔషధాలను ప్రభావిత కణాలను అత్యంత ఖచ్చితంగా చేరవేస్తాయి. ఇందుకుగాను మాలిక్యులర్ మిషన్ తో ఫోర్ సైట్ ఫెలోషిప్ న్యూ టెక్నాలజీ విభాగంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకుంది. ప్రస్తుతం పై జెనికా భారత్ లో ఐర్లాండ్ లో పరిశోధనలు కొనసాగిస్తోంది.