Categories
ఓ చక్కని చెట్టుంది. న్యాయంగా పది నుంచి ఎరవి అడుగుల ఎత్తు పెరుగుతుంది కానీ కట్ చేసి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. పువ్వులు ప్లాస్టిక్ పువ్వుల్లా, తెలుపు , గులాబీ రంగులో అందంగా ఉంటాయి. కాయ కస్తే యాపిల్ పండంతగా వుంది ఎండి పగిలితే అందమైన షేప్ లో ఎర్రని గింజలుంటాయి. దీని పేరు అటో గ్రాఫ్ ట్రీ. దీని ఆకు పైన ఏదైనా నొక్కి పెట్టి రాసినా సంతకం చేసినా, అది ఆకు రాలిపోయే వరకు అలాగే వుంటుంది. ఈ ఆటోగ్రాఫ్ ట్రీ ని బాల్సిమ్ ఫిగ్ అని పీచ్ ఆపిల్ అణీ అంటారు. రాత్రి వేళ కార్టన్ డ్యాక్ట్సెడ్ గ్రహించి క్సిజన్ విడుదల చేయగల మొక్క ఇది. చక్కగా సంతకాలు చేయించి గిఫ్ట్ గా ఇవ్వచ్చునేమో ఆలోచించచ్చు కదా. ఓ సారి చెట్టును చుస్తే ఎంతందంగా వుందో తెలుస్తుంది.