Categories
WhatsApp

సంతాన లేమికి ఇదే కారణం కావొచ్చు.

ఇంతగా సైన్స్ డెవలప్ అయినా విషయాల్లో ఇళ్ళల్లో అలవాటుగా వస్తున్న మార్పులు మంచివనుకుంటాం. ఉదాహరణకు చాలా మంది అమ్మాయిలకు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధ పడతారు. పెద్దవాళ్ళు ఇలాంటివి సహజం అంటారు. లేదా ఏదో ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోమంటారు. కాణీ యూనివర్సిటి అఫ్ ఎడిన్ బర్ల్ కు చెందిన నిపుణులు సంతాన రాహిత్యంతో బాధపడుతున్న ఎంతో మంది మహిళల్ని పరిశీలించి అందులో చాలా మందికి ఎండ్రోమెట్రియాసిన్ కారణం వల్లనే నెలసరి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నాదని తెలిస్తే వెంటనే చికిత్స చేయమంటున్నారు లేకుంటే పెద్దయిన తర్వాత అదే నొప్పి సాంతం లేమికి కారణం కావొచ్చు అంటున్నారు.

Leave a comment