జాతీయ పోషకాహార సంస్థ రూపొందించిన డైటరీ హైడ్ లైన్స్ లేదా ఇండియన్స్ లో ఒక పూరీ సుమారు రెండు వేల కేలరీలు శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి అని చెప్తారు . అది ఒక్క సారి తినాలా లేదా నాలుగైదు సార్లు గా అనాది ఎవరికి వాళ్ళు నిర్ణయం. శారీరక కష్టం చేసే శ్రమజీవులు 2730,కూర్చుని పని చేసే ఉద్యోగులు 2320 కేలరీలు కలిగిన ఆహారం తీనాలి . మహిళల ఆహారం కొంచెం కేలరీలు తగ్గుతాయి . వ్యక్తి బరువును బట్టి వ్యత్యాసాలు ఉంటాయి . రోజుకు ఐదుసార్లు తిన్నా కూడా అవసరమైనన్ని కేలరీలు లభించకపోతే ప్రయోజనం శూన్యం. మాంసకృత్తులు ,ప్రోటీన్లు ,కార్బోహైట్రెడ్లు విటమిన్లు ,ఖనిజాలు ,లవణాలు ఉన్నా సమతులాహారం తీసుకుంటేనే ఆరోగ్యం. ముఖ్యంగా మనిషికి బరువు ,ఎత్తును బట్టి మనిషి బరువు ,ఎత్తును బట్టి పోషకాహార నిపుణులు సూచించిన నిష్పత్తిలో తినటం ఉత్తమం .
Categories