కేరళ కు చెందిన 71 ఏళ్ల రాధా మణి 1984లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు.ఇప్పటి వరకు 11 హెవీ వాహనాల లైసెన్స్ లు పొందారామే.ఆమె కృషికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం ఇచ్చింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఏ టు జడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించారు రాధా. ఇప్పుడు ఇంజనీరింగ్ డిప్లొమా కోసం చదువుకుంటుంది రాధా మణి . ఏ రంగంలో ఆయన ఎదిగేందుకు వయసు అడ్డు కాదు అని నిరూపించింది రాధా మణి.

Leave a comment