Categories
స్నేహం ఎపుడు విలువైనదే. ఎంతంటే ఏడుగురు స్నేహితులు భావ నేపధ్యాలకు చెందినవాళ్ళు ఒక న్యూస్ పేపర్ కంపెనీలో పనిచేసినవాళ్ళు భవిషత్తు లో కలిసే జీవించాలని కోరుకున్నారు ఏడుగురు సంపాదించింది పోగు చేసి మూడంతస్థుల భవనం కొన్నారు గాంగ డాన్ ఫ్యాలెస్ గాంగ జూరు దగ్గరలో ఉన్న పల్లెటూర్లు కన్నా ఈ ఇంటిని అందరి అభిరుచులకు అనుగుణంగా కట్టారు. ఓపెన్ కిచెన్ తో ఏడుగురు స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో కలసి బోంచేసేలాగా టేబుల్స్ అమర్చారు స్విమ్మింగ్ ఫూల్ తో సహా అన్ని వున్నా ఈ ఇల్లుకన్నా స్నేహితురాళ్ళ వయసు అటు ఇటుగా 30 ఏళ్ళు. యాభయ్యో ఏట ఇక ఈ ఇంట్లో విశ్రాంత జీవనం గడపాలని నిర్ణయించారు. ఈ ఐడియా,ఈ ఇల్లు ఇపుడు సోషల్ మీడియాలో అందరిని ఆకర్షస్తోంది.