ఇంటీరియర్స్ డిజైనింగ్ లో ఇప్పుడు ప్రకృతిలో ఉండే ఆకులు పూలు,చెట్లు,చివరకు ఎండిన చెట్లు కాండాలు కూడా వాడటం ఫ్యాషనై పోయింది. ఇంటి అలంకరణలో చక్కని పూవులు,మొక్కలు,తాజా రూపాన్ని ఇస్తాయి. మాములుగా వాటిని ఏ ఫ్లవర్ వాజ్ లోను పెట్టి టీపాయి పైనో టేబుల్ పైనో పెటేస్తే అందం రాదు గోడలు అద్దాల పై అందమైన పూలకొమ్మలు కనబడితే అందం .వీటిని ఆలా తగిలించేలా చేసేందుకు వచ్చాయి స్టికీ సిలికాన్ వాల్ ఫ్లవర్ వేజ్లు ఒక వేపు చక్కని డిజైన్ లో రెండో వైపు గోడ అలుక్కునేలా ఉంటాయి ఇవి. వాటిపైన అంటించిన జిగురు పేపర్ లాగేసి గోడకు అద్దానికో తగిలించవచ్చు . వీటిలో చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు లేదా అందమైన పులా రెమ్మలు పెట్టుకోవచ్చు.

Leave a comment