శిరోజాలకు వన్నెలద్దటం  ఇవాల్టి ఫ్యాషన్ కొత్తగా రంగులు వేసుకునే వారికి కొంత ప్రాథమిక అవగాహన ఉండాలి.తల పై వేసుకునే షెడ్ తప్పకుండా మన ముఖ రూపాన్ని మార్చగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కొద్ది పాటు వెంట్రుకలకు ఎర్రని రంగు అద్దితే ఇది భారతీయుల స్కిన్ టోన్ కు మ్యాచ్ అవుతుంది.ఎరుపు లో అనేక షేడ్స్ ఉంటాయి.రస్ట్ చెర్రీ క్రిమ్సన్ వంటి ఎనెన్నో షేడ్స్ లేటెస్ట్ ట్రెండ్.అలాగే బ్రౌన్ కూడా అందమే డార్క్ చాక్లెట్ ఎక్స్ ప్రెస్సో బ్రౌన్,వార్మ్ బటర్ స్కాచ్, హనీ టాపీ వంటి షేడ్స్ కూడా బాగా సూట్ అవుతాయి. బ్రౌన్ షేడ్స్ ముఖానికి హెయిర్ స్టయిల్స్ బాగా సూటవుతాయి స్టయిల్ లుక్ కోసం కొద్దిపాటి వెంట్రుకలను హైలెట్ చేస్తే సరిపోతుంది.

Leave a comment