ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లోని ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు శాలిని ఆర్య.. సామాన్యుల చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటల్లో మరింత పోషకాలను పెంచటమే కాకుండా అన్ని ఎక్కువ కాలం నిలువ ఉండేలా సంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు షాలినీ. తండ్రి రైతుకూలీ చిన్న రేకుల షెడ్లో లో ఉండేవాళ్ళు స్కూల్లో చదివిన, ఇంజనీరింగ్ చదివిన ఆమె పనులు వంట ఇంటి చుట్టూనే ఉండేవి అయితే ఫుడ్ టెక్నాలజీ చదవటం మొదలు పెట్టాక పూర్తిగా ఆరోగ్యవంతమైన ఫుడ్ తయారీ పద్ధతి పైనే దృష్టి పెట్టింది షాలినీ టెక్నాలజీ రంగంలో షాలినీ ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

Leave a comment