శక్తిమంతమైన మహిళల జాబితాలో ముందు కనిపిస్తుంది శోభనా భార్తియా . హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక  వారి ఇతర ప్రచురణ సంస్థలకు అధిపతిగా ఎడిటోరియిర్ డ్రైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళా గా కనిపిస్తుంది శోభనా బిట్స్ పిలానీ కి ప్రో ఛాన్స్ లర్ గా కూడా భాద్యతలు తీసుకొన్నారు రామె .. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్ గా వ్యవహరించారు . భారతదేశంలో  శక్తిమంతమైన వేత్తగా చెప్పుకొనే కె.కె బిర్లా కుమార్తె . హిందుస్థాన్ టైమ్స్ పత్రికను యువతరం పత్రికగా తీర్చిదిద్దింది . జర్నలిజం రంగంలో పద్మ శ్రీ అవార్డు తీసుకొన్నాది . హెచ్ .టి మీడియా లో నాలుగు ఎఫ్.ఎం ఛానల్స్ ఎన్నో  వెబ్ సైట్స్ సినిమా పోరైటి ,సైన్ .కామ్ అనే ఉద్యోగాల పోర్టర్ ఇవన్నింటినీ ఆమే నెలకొల్పారు .

Leave a comment