Categories
ఈ చాల గాలుల్లో చర్మం పొడిబారుతోంది . గరుకుగా,తెల్లని గీతాలు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒంటికి కొబ్బరి నూనె ఆలివ్ నూనె వంటివి రాసుకోవాలి అవసరం అయితే తేమను కాపాడే మాయిశ్చ రైజర్లు కూడా వాడుకోవచ్చు. మాములు సబ్బులకు బదులు గ్లిజరిన్ తో కూడిన సబ్బులు వాడితే మంచిది చలి ఎక్కువగా వుంటే కాస్త ఎండమొదలైయ్యాకే అడుగు బయట పెట్టాలి . కూల్ డ్రింక్ లు ఐస్ క్రీమ్ లు . నోరు గొంతు పై పొరను దెబ్బతీసి గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయి. రోజు వంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి దీనిలో విటమిన్ -డి ఉత్పత్తి పెరిగి ఉత్సహం వస్తుంది ఇంట్లోకి ఎండ వచ్చేలా కిటికీలు తెరిచి పెట్టుకోవాలి. చక్కని నూలు దుస్తులు ధరించాలి .