అభిజిత గుప్తా తన ఏడేళ్ల వయసులో ప్రపంచపు అతి పిన్న వయస్కురాలైన రచయితగా గుర్తింపు పొందింది. అభిజిత మైథిలీ శరణ్ గుప్తా,శియారాం గుప్తా ల మనమరాలు కోవిడ్ సమయంలో ఈ పాప ‘హ్యాపినెస్ ఆల్ వరల్డ్’ పేరిట రాసిన కవితలు ప్రశాంసాలు పొందాయి. ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు పొందుపరిచారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమెను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తింపును ఇచ్చారు.