నటి ట్వింకిల్ ఖన్నా రాసిన పైజామాస్ ఆఫ్ ఫర్ గివింగ్ పుస్తకం 2108 లో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమెను హైయెస్ట్ సెల్లింగ్ ఫిమేల్ ఆధర్ అన్నారందరు. సినీనటి గనుకనో,అక్షయ్ కుమార్ భార్య అనో ఆపుస్తకం అమ్ముడుపోలేదు. అందులో ఉండే సరదా కబుర్లు,వాటిని  ట్వింకిల్ ఖన్నా రాసిన విధానం ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశారు. బాలీవుడ్ లో పుస్తక రచనను ఒక ప్రవృత్తిగా పెట్టుకొన్న నటి ట్వింకిల్ .మిసెస్ ఫన్నీ బోన్,ది లెజెండ్ ఆఫ్ లక్ష్మి ప్రసాద్ ఆమెకు పేరు తెచ్చిన పుస్తకాలు.

Leave a comment