Categories
హీల్స్ వేసుకోవడం పైన క్రేజ్ ఎంతకీ వదులుకోరు అమ్మాయిలు. ఎత్తును కవర్ చేసుకోవడానికి పనికి వస్తాయి హీల్స్. అందుకే నొప్పులోస్తాయని తెలిసినా వీటికి ప్రాధాన్యత ఇస్తూనే వుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ కు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపనీ రెండు రకాల స్మార్ట్ హీల్స్ ను తాయారు చేసింది. ఒక రకం హీల్స్ ను కావాల్సిన సైజుకు అర్జుస్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సాయింతో స్మార్ట్ ఫోన్ కు హీల్స్ కనెక్ట్ అవ్వుతాయి. యాప్ సాయంతో 1.7 అంగుళాల నుంచి 3.1 అంగుళాల వరకు ఎత్తు మార్చవచ్చు.రెండో వారానికి హిటెడ్ ఇన్సోల్ వుంటుంది. ఈ రెండు రకాల హీల్స్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ గా ఉపయోగ పడతాయి. ధరకాస్త ఎక్కువే వుంటుంది. దగ్గరగా 20 వేల వరకు వుండవచ్చు.