Categories
ఒంటరి జీవితం బెస్ట్ అనే ఆలోచన ఈ మధ్య కాలంలో యువతలో పెరుగుతోంది. కానీ ఈ సోలో లైఫ్ వల్లన చాలా ప్రాబ్లమ్స్ అంటున్నారు నివేదికలు. ఒంటరి జీవితం వల్ల మగ వాళ్ళు అడ వాళ్ళ కంటే ఎక్కువ జీవించడం లేదని ఒక అధ్యయానం చెబుతోంది. స్త్రీల జీవితకాలం ఇంకస్తా ఎక్కువగా చుపిస్తున్నాయి. ఒంటరిగ ఉండటంతో క్రమంగా జివి తెచ్చు తాగుతోందని తోడుగా కనిపెట్టుకొని వుండే వాళ్ళు లేకపోవటం ఆరోగ్యం వల్ల హెచ్చరికలు అసలు వినిపించకపోవడం ,బద్ధకం ,కొద్దీ ఆహారం విషయం లో శ్రద్ధ లేకపోవటం వంటి కారణాలతో నెమ్మదిగా అనారోగ్యాలు చుట్టు ముడతాయని, ముఖ్యంగా దాని గురించి నిర్లక్ష్యం వహించటంతో జబ్బు ముదిరే వరకు వదిలేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వస్తుందంటున్నారు . ఒంటరిగా వుండటం అంటే రిస్క్ తీసుకోవడమే అంటున్నారు.