Categories
పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి ‘ఎలైట్ మోడల్ లుక్’ వెబ్ సైట్ అందాల పోటిలో 70 దేశాల నుంచి 3 లక్షల 50 వేల మంది తో పాటు పోటి పడి ఈ నవంబర్ లో ఫైనల్ కు చేరుకొంది.Giri Hadid, Karlie Kloss, Cara Delevingne వంటి సూపర్ మోడల్స్ అంతర్జాతీయ వేదికలపైన తళుక్కుమంటే ఇప్పుడీ చైనా అమ్మాయి తన సౌందర్యంతో మంచి శరీర సౌష్టవంతో ముందుకు దూసుకు వచ్చింది. ఈమెను అందాల దేవత అంటున్నారు. చైనా యూత్. ఈమె అందాన్ని నిర్వచించే మాటలు లేవు అనేసారట. ఫ్యాషన్ మార్కెట్ లోకి ఇంకో అందాల రాణి రంగ ప్రవేశం చేసింది.