Categories
నిరంతరం చుట్టు ఏదో ఒక శబ్ధం. వాహనాలు చేసే మోతలు ,టివిల్లో ,ఫోన్లో సంగీతం …పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ,ట్రాఫిక్ జోరు ఇవన్ని కలిసి ఊబకాయం వచ్చేట్లు చేస్తున్నాయంటున్నారు పరిశోధకులు. భయంకరమైన శబ్దాలు నిరంతరం వింటుంటే ఊబకాయం వస్తోంది. మైకులు ,వాయిద్యాలు ,విమాల్లో, ప్రయాణాల్లో వచ్చే శబ్ధాలకు ఒత్తిడి పెరిగి అది నిద్రను ప్రభావితం చేస్తోందట.జీవక్రియ దెబ్బతిని ఇక ఊబకాయం ఏర్పాడి బిపి, మానసిక సమస్యలు ఇక ఇక ఊబకాయం ఇవన్నీ తప్పవు అంటున్నారు శబ్దకాలుష్యం వల్ల వచ్చే అన్నీ రోగాలు అన్ని ఇన్ని కావంటున్నారు.