Categories
రోజుకోసారి ఒక బౌల్ సూప్ తాగండి. ఆ సూప్ లో ఆర్గానిక్ కూరగాయలు ఆహార ఆహార ధాన్యాలు, గింజలు, బీన్స్ కూరగాయ ముక్కలు వేసి తయ్యారు చేసి తాగితే బరువు తగ్గుతారు. గుండె జబ్బులు స్ట్రోక్, డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్ చేయచ్చు అంటున్నారు డాక్టర్స్. కాస్త సూప్ లో లవణాలు రాసాయినాలు ఎక్కువగా ఉంటాయి కనుక హాయిగా ఇంట్లో తయ్యారు చేసిన సూప్ కనుక తాగితే ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పీచు డైట్ లో ఉంటాయి. భారీ భోజనానికి బదులుగా మీట్ తో తయ్యారైనా చక్కని సూప్ ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం మంచిది. ఇది కడుపు నింపడమే కాదు క్యాలరీలు తక్కువ వుంది కొవ్వు లేకుండా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.