Categories
మధుమేహంతో బాధపడేవారికి సోయా ఎంతో మంచి ఆహారం అంటున్నారు పరిశోధకులు. చక్కెర వ్యాధి శరీరంలో అన్ని భాగాల పైన ప్రభావం చూపెడుతుంది ఇందుకే షుగర్ ఉన్నవాళ్లు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచే ఆహారం తీసుకోకూడదు. అందుకే వారికి సోయా ఎంతో మేలు చేస్తుంది ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారిగా కాకుండా గ్లూకోజ్ కొంచెం కొంచెం గా విడుదల అయ్యేలా చేస్తుంది. సోయా ఐరన్ రక్త ప్రసరణ శాతాన్ని పెంచుతుంది అధిక శాతంలో ఉండే జింక్ క్యాల్షియం తో ఎముకలు వృద్ధికి తోడ్పడతాయి.
ReplyReply allForward
|