![](https://vanithavani.com/wp-content/uploads/2021/01/pujitha.jpg)
5 లక్షల పెట్టుబడితో డెక్కన్ డైరీస్ స్థాపించింది పూజిత. నగరవాసులు మరిచిపోతున్న ప్రాచీన కాలపు రుచులను పరిచయం చేయాలనుకుంది పూజిత స్టార్టప్ పెట్టాలనుకున్న తరవాత పూజిత వుయాంగ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన ప్రదేశాలు అన్ని దర్శించింది ప్రతి పదార్థం లోనూ వాడే పొడులను డైరీ రాసుకుంది.అలా రాసుకున్న డైరీ తోనే డైరీస్ పేరుతో స్టార్టప్ మొదలుపెట్టింది మసాలాలు పొడులకు నలభై వేల కోట్ల మార్కెట్ ఉంది. ఇంతవరకు మసాలా రంగంలో మగవాళ్లే ఉన్నారు.ఇప్పుడు మా యూనిట్ లో అందరూ ఆడ వాళ్లే పని చేస్తారు అంటుంది పూజిత .