ఇంట్లోంచే మేకప్ వేసుకోవాలి అనుకుంటే చక్కని చిట్కాలు చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం రంగుకు సరిపోను గ్లాసీ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఇది చర్మానికి అంటిపెట్టుకొని ముఖం నున్నగా కనిపించేలా చేస్తుంది. లేకపోతే మ్యాలే ఫౌండేషన్ కు రెండు చుక్కల హై లైటర్ లో కలిపిన సరిపోతుంది. తర్వాత కన్సీలర్ రాసి ఆపై ప్రెస్ డే పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాస్క్ వాడటం తప్పనిసరి కనుక కళ్ళ మీదకే పోతుంది. కనుబొమ్మలు హైలైట్ చేయాలి కనురెప్పలకు వాటర్ ప్రూఫ్ మస్కారా రాసుకోవాలి. కళ్ళకు కాస్త హై లైటర్ రాస్తే సరిపోతుంది.చంపాలకు లేత గులాబీ పెదవులకు లిప్ బామ్ తో మేకప్ చక్కగా ఉంటుంది.

Leave a comment