Categories
ఝార్ఖండ్ లోని మైకా గనుల్లో చిన్న పిల్లల రిహాబిలిటేషన్ కోసం పనిచేస్తోంది. నిఖితా కుమారి ధాబ్ గ్రామంలో నివసించే నికిత చిన్నతనం నుంచి ఆ గనుల్లో పనిచేస్తుంది. బచ్ పన్ బచావో ఆందోళన్ ఆ సంస్థ కార్యకర్తల ద్వారా బసరియా పంచాయత్ సభ్యత్వం తీసుకున్న ది 40 మంది పిల్లల వరకు మైకా గనుల నుంచి స్కూళ్లలో చేర్చింది. కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ ప్రతినిధి రాకేష్ సెంగర్ ఆమె ఆశయాన్ని ప్రశంసించారు. నికిత ఎందరికో స్ఫూర్తి.