Categories
మార్గరెట్ ఏవిలాక్స్ 1938 లో చికాగో లో పుట్టింది. మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడుయేషన్ తీసుకుంది. 250 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ చదివి కారు హీటర్ ని రూపొందించిన ఘనత ఆమెది. ఆ ఆకాలంలో కార్లు త్వరగా వేడెక్కేవిట. మార్గరెట్ రూపొందించిన కారు హీటర్ ని పేటెంట్ హక్కు ఇచ్చింది అమెరికా. ఆమె అంతటితో ఆగకుండా డిష్ వాషర్ వాషింగ్ మెషిన్ ఇంకా మరి కొన్ని వస్తువులకు రూపకల్పన చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న వాషింగ్ మెషీన్ ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు జరిగాక ఇలా కనిపిస్తోంది.