Categories
ఎక్కువగా వ్యాయామం చేసినా, జిమ్ లో వళ్ళు వంచినా కండరాళ్ళు పట్టేస్తాయి. అలాటప్పుడు సాదారణంగా పెయిన్ కిల్లర్ వైపు చేయి సాగుతుంది. అలా వద్దంటారు డాక్టర్లు. వీటి వల్ల డయేరియా, వికారం స్టమక్ అల్సర్స్ సమస్య వస్తుంది. అలాగే పెయిన్ కిల్లర్ డోస్ మొత్తం వేసుకోవాలి. అలా అని చిన్న డోస్ మెడిసిన్ కుడా వద్దనే అంటున్నారు ట్రెయినర్ల, డాక్టర్స్ కుడా. వ్యాయామం వల్ల కట్టి పడేసిన కండరాళ్ళకు తేలిక పాటి స్ట్రెచ్చింగ్ లు చేయడం విశ్రాంతి అలాగే ట్రైనర్లు, సలహా పైన రిలాక్సేషన్ ఎక్సర్ సైజులు చేయాలి, నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి. శ్రమ అలవాటు లేని కారణంగా వచ్చే మజిల్ పైన్స్ రెగ్యులర్ వ్యాయామం తో కాకుండా పోతాయి.