Categories
Gagana

స్త్రీ పాత్రలకు సముచిత గౌరవం.

కధానాయికలను దృష్టిలో ఉంచుకుని పాత్రలు సృష్టించే రోజులు వస్తాయి. కధల్లో మేము భాగంగా వున్నాయి అలాగే స్త్రీ పాత్రలు గౌరవం పొందుతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం అంటుంది సామంత. సామాజిక కార్యక్రమాలు, షూటింగులు, ఇటు పెళ్లి వేడుకలతో నిమిషం ఖాళీ లేని సామంత ఇప్పుడే పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తున్నా అంటుంది. వ్యక్తిగతమైన జీవితంలోనూ వృత్తి గతమైన జీవితంలోనూ చాలా సంతృప్తిగా వుంది. ఇదే సమయంలో హీరోయిన్ కారెక్టర్ వేల్యూ పెరిగింది. వాళ్ళ గురించే సినిమాలు రూపం పోసుకుంటే ఎంతో సంతోషంగా వుంది. అఆ చేశాను అందులో హీరో ఎవ్వరూ అంటే చెప్పడం కష్టం. కధే హీర. నాయికా, నాయకుల పాత్రలు సరిసనంగా వున్నాయి. ఎలా ఆలోచిస్తే మంచి కధలో చక్కని సినిమాలు ఎన్నో వస్తాయి అంటుంది సామంత.

Leave a comment