నీకు ఎవ్వరితో కలవడం ఇష్టం వుండదు అంటారు కావాలని ఒంటరితనం ఇష్టపడటం ఒంటరిగా వుండటం, నలుగురితో కలవకపోవడం వంటి కారణాలు మృత్యువుకు దగ్గరగా చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. స్థూలకాయంకంటే వొంటరితనం చేటు అంటున్నారు మూడు లక్షల మంది పై దఫాల వారిగా చేసిన అద్యాయినంలో, కుటుంబ సభ్యులతో సంబందాలు కనీసం స్నేహితులు కుడా లేకపోవడం వొంటరిగా కాలం వేల్లబుచ్చుతుంటే అనారొగ్యాలు చాలా తేలికగా దాడి చేస్తాయని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రిటైర్ మెంట్ తర్వత చాలా మంది ఒంతరిగా మిగిలిపోతున్నారని బంధు మిత్రులు సామాజిక సంబందాలు లేకుండా ఒంటరిగా  గడుపుతున్నారని, అభివృద్ధి చెందిన దేశాలల్లో వంటరి తనం మహమ్మరిలాగా కాటువేస్తుందని 18 శాతం మంది అకాల మరణాలకు వొంటరి తనమే కారణమని అధ్యాయినం తేల్చింది. మనవ సంబందాలు ఎంత అవసరమో ఇప్పుడు గ్రహించాలి.

Leave a comment