Categories
Gagana

సొంతింట్లో హ్యాపీగా వున్నా.

రాశీ ఖన్నా కెరీర్ లో ఈ సంవత్సరం మంచి మలుపే ఆక్సిజన్, జై లవకుశ, టచ్ చేసి చూడు చిత్రాలు రాబోతున్నాయి. తమిళ మళయాళ  ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టు కొంటున్న రాశీ ఖన్న తన కుటుంబం తో కొత్త ఇంట్లోకి గృహ ప్రేవేశం చేసింది. నాలుగేళ్ళుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్న, గెస్ట్ హౌస్ లోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాదులో  నా డ్రీమ్ హౌస్ ను సెలెక్ట్ చేసుకున్నానంది. విలన్ సినిమాలో ప్రోమో సాంగ్,లయలంలోకుడా మంచి పేరు తెచ్చింది. నేను నటన లో ఎలాంటి  శిక్షణాసుకోకుండానే  వచ్చాను. సినిమాల్లో దర్శకుడు చెప్పినట్లు విని  నటిస్తాను. కానీ పాటలు  పాడటం మాత్రం నాకిష్టమైన  సాబ్జెక్ట్  ఇప్పుడా కోరికా తీరింది.  అలాగే ఈ ఏడాది సెకెండాఫ్ లోనా సినిమాలుని విడుదలై నాకెరీర్    పూర్తిగాయింది. ఈ సంవత్సరం మూడు  భాషా చిత్రాల్లో నటించి నన్ను నేను నిరుపించుకున్నానంటుంది రాశి ఖన్నా. ఆమెను అభినందించాల్సిందే.

Leave a comment