డాక్టర్ రోషన్ షేక్ 2018 లో ఉత్తమ మహిళగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవార్డ్ అందుకొంది. 2018 లో ఇంటర్ చదువుతూ కాలేజీ నుంచి తిరిగి వచ్చే సమయంలో రైలు కింద పడి రెండు కాళ్లు పోగొట్టుకుంది. రోషన్ తల్లి సాయంతో పరీక్షలు రాసి మెడికల్ కాలేజీలో చేరేందుకు అర్హత సాధించింది. 80 శాతం వైకల్యం ఉన్నా రోషన్ కు వైద్యం చదివేందుకు అనుమతి లేదన్నారు ముంబయి న్యాయ స్థానం నుంచి అనుమతి సంపాదించింది. 2016లో ఎంబీబీఎస్ లో బంగారు పతకం సాధించింది రోషన్ ఎండీ  చేరేందుకు కూడా వైకల్యమే అడ్డు వచ్చింది పార్లమెంట్ లో చర్చ జరిగాక ఆమెకు అనుమతి లభించింది మంచి మోటివేషనల్ స్పీకర్ రోషన్. టెడెక్స్‌ వంటి వేదికలపైనా రోషన్‌ వక్తగా మారింది.

Leave a comment