సినిమా తారలకు ఉన్న అభిమానులకు లోటుండదు. ఇప్పుడు నవతరం తారలు ఆ అభిమానాన్ని కూగా బ్రాండ్ కింద మార్చేస్తున్నారు. ఒక కొత్త సినిమా రాగానే అందులో హీరోయిన్ కట్టుకున్న చీరెలకు బ్రాండింగ్ వచ్చింది. ఇప్పుడైతే తారలు తమంతటతామే ఫ్యాషన్ దుస్తులను తమ బ్రాండ్ ఇమెజ్ తో ఆవిష్కరిస్తున్నారు. దీపికా పడుకొనే ఫ్రెంచ్ కంపెనీ కార్లిన్ తో కలిసి ఆల్ ఎభౌట్ యూ అనే బ్రాండ్ దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 18 నుంచి 35 సంవత్సరాల మహిళల కోసం ఈ బ్రాండ్ తెచ్చినట్లు తెలుపుతోంది దీపికా పడుకకొనే. ఈమె బ్రాండ్ పేరు ఆల్ ఎబౌట్ యు. వీటిలో సంప్రదాయ ,పాశ్యాత్య రకాలు రెండు ఉన్నాయి. మన వ్యక్తిత్వానికి మనం వేపుకొనే డ్రెస్ అద్దం పడుతోంది. ఇవి స్టైల్ గా కంఫర్టుగా ఉంటే మరింత బావుంటుంది అంటోంది దీపికా.

Leave a comment